గుడివాడ: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడమే లక్ష్యం

85பார்த்தது
గుడివాడ: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడమే లక్ష్యం
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు-పవన్ కళ్యాణ్-మోడీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గుడివాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. ఆదివారం గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో రూ. ఐదు లక్షల రూపాయలతో ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తు పనులు, రూ. 41. 20 లక్షలతో గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే రావి భూమి పూజ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி