కృష్ణలంకలో ఘనంగా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు

53பார்த்தது
కృష్ణలంకలో ఘనంగా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు
కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 68వ అండర్ 19 అంతర్ జిల్లాల బాక్సింగ్ పోటీలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను చదువులోనే కాకుండా తమ పిల్లలు క్రీడలలో కూడా రాణించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఎస్జీఎఫ్ఐ అండర్ 19 జిల్లా కార్యదర్శి రవికాంత, ప్రిన్సిపల్ కోటేశ్వరరావు, పిఈటీలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி