చల్లపల్లి: బాలుడి హత్య కేసులో మూడేళ్లు జైలు శిక్ష

75பார்த்தது
చల్లపల్లి: బాలుడి హత్య కేసులో మూడేళ్లు జైలు శిక్ష
చల్లపల్లి బీసీ వసతి గృహంలో 2019 ఆగస్టులో జరిగిన విద్యార్థి హత్య కేసుకు సంబంధించి శుక్రవారం తీర్పు వెలువడింది. ఆదిత్య అనే బాలుడిని సహ మైనర్ విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ముద్దాయికి విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ మూడేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ముద్దాయిని విశాఖపట్నం స్పెషల్ హోమ్ కు తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி