రాజమండ్రి: నూతన మద్యం పాలసీతో గీత కులాలకు అన్యాయం: మాజీ ఎంపీ

68பார்த்தது
కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ వల్ల గీత కులాలకు అన్యాయం జరుగుతుందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు తినేందుకే నూతన మద్యం పాలసీ ఉందని ఆరోపించారు. గీత కార్మికులకు ఇస్తానన్న 10% నూతన మద్యం పాలసీలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி