రాజమండ్రి: ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి

64பார்த்தது
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని తూ. గో జిల్లా సీపీఐ కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు, సభ్యులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி