కొవ్వూరు: వాడపల్లి, ఎరినమ్మ ఇసుక రీచ్ లో తనిఖీలు

62பார்த்தது
కొవ్వూరు: వాడపల్లి, ఎరినమ్మ ఇసుక రీచ్ లో తనిఖీలు
డిసిల్టేషన్, ఓపెన్ రీచ్ల వద్ద ఇసుక లావాదేవీల విషయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా, డబ్బులు డిమాండ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు అన్నారు. శుక్రవారం ఉదయం కొవ్వూరు డివిజన్ పరిధిలోని వాడపల్లి, ఎరినమ్మ ఇసుక రీచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మార్వో దుర్గాప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி