సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం

67பார்த்தது
సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శనివారం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సత్యానంద రావు, రెడ్డి అనంతకుమారి, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అవరోధాలను అవకాశాలుగా మార్చుకుందన్నారు.

தொடர்புடைய செய்தி