కాకినాడ: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా

82பார்த்தது
డిసెంబర్ 1న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం, పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ కండవిల్లి లోవరాజు పేర్కొన్నారు. కాకినాడలో శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி