కాకినాడ: ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

50பார்த்தது
కాకినాడ: ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ పీఆర్ కాలేజీలో ట్రాఫిక్ నిబంధనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி