నల్లజర్లలో 2, 850 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధిరులు సోమవారం పట్టుకున్నారు. సీజ్ చేసిన రూ. 1, 29, 000 ఖరీదైన పీడీఎస్ బియ్యం స్వాధీన పరచుకున్నారు. లంక వెంకటకృష్ణ పై 6ఏ కేసు నమోదు చేసినట్లు డిఎస్ఓ ప్రసాద్ తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని దారి మళ్లిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాద్ హెచ్చరించారు.