దేవరపల్లిలో మొదలైన మంగళవారం వారపు సంతలో కూరగాయలు ధరలు గతవారం తో పోలిస్తే కాస్త ఉపశమనం కలిగించాయి. బెంగాళాదుంప రూ. 40, టమాటా రూ. 40, దోసకాయలు రూ. 30, ఉల్లిపాయలు కేజీ రూ. 50, మిర్చిరూ. 40, అత్యధికంగా ఒక్క కేజీ వెల్లుల్లి రూ. 300గా ఉంది. నూనె ధరలు మాత్రం కొండెక్కాయి.