తుని: చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు

58பார்த்தது
తుని: చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు
జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యత్ చార్జీలు 8 సార్లు పెంచారని అలాంటి వారికి విద్యుత్ ఛార్జీలు పై చంద్రబాబును ప్రశ్నించే అర్హత లేదని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు. సోమవారం రాత్రి తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-19లో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యత్ పై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నదని ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు.

தொடர்புடைய செய்தி