చిట్వేలు మండలం పరిధిలోని మూడు మద్యం షాపులకు ప్రభుత్వం ఇటివల దరఖాస్తులను ఆహ్వానించింది. సోమవారం దరఖాస్తులు ఆహ్వానించిన మద్యం షాపులకు లక్కీ డ్రా ద్వారా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో షాపులు కేటాయించారు. మండల పరిధిలోని 55 షాపు శివ ప్రసాద్ చౌదరి, 56 వెంకటేష్ రాజు, 57 కోనంకి శంకరయ్య, 58 మాచినేని దివ్య, లకు మద్యం షాపులు లక్కీ డ్రా లో షాపులను అధికారులు కేటాయించారు