చిట్వేలి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

84பார்த்தது
చిట్వేలి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అన్నమయ్య జిల్లా చిట్వేలి గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో బుధవారము చిట్వేల్ గ్రామ పంచాయతీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి అన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలు గుంజన నది అనుకోని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిట్వేలి ప్రజలు ఏ సమస్య ఉన్న వెంటనే సమాచారం ఇస్తే ఫోన్ ద్వారా అందరికి అందుబాటులో ఉంటామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி