పులివెందుల: తల్లిదండ్రుల చెంతకు బాలుడు

77பார்த்தது
పులివెందుల: తల్లిదండ్రుల చెంతకు బాలుడు
పులివెందుల పట్టణంలోని లయోలా పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం తప్పిపోయిన బాలుడిని స్థానికులు పోలీస్ స్టేషన్లో సీఐ జీవన్ గంగనాథ బాబుకు అప్పగించారు. మిస్సింగ్ అయిన బాలుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారని వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు రావడంతో తల్లిదండ్రులు చూసి స్టేషన్ వద్దకు వచ్చారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி