బ్రహ్మంగారిమఠంలో మాజీ ఉపరాష్ట్రపతి సతీమణి

83பார்த்தது
బ్రహ్మంగారిమఠంలో మాజీ ఉపరాష్ట్రపతి సతీమణి
బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లె గ్రామంలో ఉన్న జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారిని బుధవారం భారత దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సతీమణి ఉష దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అలయ మర్యాదలతో స్వాగతం పలికి, పూజ్య కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி