జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే: హోంమంత్రి అనిత

64பார்த்தது
జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే: హోంమంత్రి అనిత
మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. సాధ్యంకాని హామీలు ఇవ్వబోమని, ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధమేనన్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటామని జగన్ ఫిక్స్ అయ్యారని అనిత ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, విపక్ష హోదాలో ఉండే అర్హత కూడా లేదని అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி