ఆ విషయంలో జగన్ రోల్ మోడల్: ఎమ్మెల్యే సోమిరెడ్డి

63பார்த்தது
ఆ విషయంలో జగన్ రోల్ మోడల్: ఎమ్మెల్యే సోమిరెడ్డి
వైసీపీ అధినేత జగన్ నిన్న కాకినాడ జిల్లా ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్.. ఏలేరు వరదకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఈ విమర్శలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విపత్తులను ఎదుర్కొవడంతో సీఎం చంద్రబాబు రోల్ మోడల్ అని, లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி