లోకేశ్ అది నిరూపిస్తే.. రాజకీయాలు వదిలేస్తా: అంబటి

69பார்த்தது
లోకేశ్ అది నిరూపిస్తే.. రాజకీయాలు వదిలేస్తా: అంబటి
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ప్రకటన చేశారు. వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందించారు. ‘లోకేశ్.. శాసనసభలో మీ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌పై పెట్టాలి. వెంటనే వారిని అరెస్ట్ చేయాలి.’ అని అంబటి ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி