తుళ్లూరు: ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మిస్తాం

71பார்த்தது
అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు తక్కువ ఖర్చుతో ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలనే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி