మామిళ్ళపల్లి లో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం..

56பார்த்தது
మామిళ్ళపల్లి లో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం..
గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో అవినీతి అరాచక పాలన సాగించిందని పేర్కొన్నారు. వందరోజుల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలతో పాటు చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி