నరసరావుపేట: కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ

55பார்த்தது
నరసరావుపేటలోని దీప్తి పబ్లిక్ స్కూల్ వద్ద కాలువపై కల్వర్టు పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డంపింగ్ పనులను, సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట పలువురు కూటమి నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி