పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ప్రొక్యూర్ మెంట్ప్రొక్యూర్మెంట్ జరగాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. పెమ్మసాని మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు ఆగకూడదన్నారు. మాయిశ్చరైజ్ పర్సంటేజ్మాయిశ్చర్ పర్సెంటేజ్ విషయంలోనూ ఒక ఖచ్చితమైన న్యాయం జరగాలన్నారు.