పేటకు విడదల.. వైసీపీ నుంచి మర్రి విడుదల..?

69பார்த்தது
పేటకు విడదల.. వైసీపీ నుంచి మర్రి విడుదల..?
ఒకరు ఇన్ అంటే మరొకరు అవుట్. ఇది రాజకీయ నీతి. అయితే చిల‌క‌లూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని వర్సెస్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నట్లుగా వైసీపీ రాజకీయం మారుతోందని అంటున్నారు. తాజాగా వైసీపీ అధిష్టానం చిల‌క‌లూరిపేట బాధ్య‌త‌ల‌ను ర‌జినికి అప్ప‌గించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ వైసీపీని వీడే సమయం కూడా ఆసన్నం అయినట్లుగా సంకేతాలు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

தொடர்புடைய செய்தி