పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సి. ఐ పి. రమేశ్ పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాల నియంత్రణ గురించి, డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణ గురించి చిలకలూరిపేట ప్రభుత్వ పాఠశాల విద్యర్థులకువిద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్ కి విద్యార్థులకు దూరంగా ఉండాలంటూ సీఐ అన్నారు.