అద్దంకి: దోమల నివారణపై అవగాహన కార్యక్రమం - డాక్టర్ హరికృష్ణ

85பார்த்தது
అద్దంకి: దోమల నివారణపై అవగాహన కార్యక్రమం - డాక్టర్ హరికృష్ణ
అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో మంగళవారం ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ హరికృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై, దోమ కాటు వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కలుషిత నీరు త్రాగకుండా, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మస్తాన్ వలి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி