గుంటూరు జిల్లా సగటు వర్షపాతం 1.2 మి.మీ నమోదు

75பார்த்தது
గుంటూరు జిల్లా సగటు వర్షపాతం 1.2 మి.మీ నమోదు
గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 11 మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా సగటు వర్షపాతం 1.2 మిల్లీ మీటర్లు నమోదు కాగా తాడేపల్లి 6.4, మంగళగిరి 4.4, కొల్లిపర 2.4, తాడికొండ 2.4, చేబ్రోలు 2.2, తెనాలి 1.6, ఫిరంగిపురం 1, గుంటూరు తూర్పు 0.6, గుంటూరు పశ్చిమ 0.4, తుళ్లూరు 0.4, పొన్నూరు 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி