తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం ఇటీవల తిరుపతి తిరుమల దేవస్థాన నూతన చైర్మన్ గా ఎంపికైన బి. ఆర్ నాయుడును ఘనంగా సన్మానించారు. హైదరాబాదులోని వి. ఆర్ నాయుడు స్వగృహంలో ఈ మేరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దుశాల్వాతో సన్మానించారు. తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.