విజయవాడలో వరద బాధితుల సహాయార్థం మాజీ సీఎం
జగన్ ఏర్పాటుచేసిన నిత్యావసరాల పంపిణీని తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ
్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప
ాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ. విజయవాడ వరదల వల్ల నిరాశలైన కుటుంబాలకు మాజీ సీఎం
జగన్ నిత్యవసరాలు అందజేయడం జరుగుతుందని అన్నారు.