ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

82பார்த்தது
పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పి. రాజవరం గ్రామ సభలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, టీడీపీ కన్వీనర్ బోరగం శ్రీనివాస్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కల తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే ప్రజల చేత అనిపించుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி