విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి

59பார்த்தது
విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి
విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపోడి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం తిరువూరు నియోజకవర్గ విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సభ్యులు, అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న ప్రభుత్వ వైద్య సేవలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி