నూజివీడు: ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడివుంది

69பார்த்தது
నూజివీడు: ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడివుంది
ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడివుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. గురువారం ముసునూరు మండలం వలసపల్లి, యల్లాపురం గ్రామలలో ఉచిత ఇసుక రీచ్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఐదేళ్లుపాటు ఇసుకను ఇస్టారాజ్యంగా త్రవ్వేశారని, అంతటితో ఆగకుండా ఇసుక ధరలు పెంచి ప్రజలు, నిర్మాణదారులపై భారం మోపారన్నారు

தொடர்புடைய செய்தி