నూజివీడు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి

66பார்த்தது
నూజివీడు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవచూపాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి తెలిపారు. నూజివీడు రూరల్ మండలం, పోతురెడ్డిపల్లిలో సోమవారం రాష్ట్ర మంత్రి పర్యటించి స్ధానిక ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా పలువురు గ్రామ ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను ఆయన స్వీకరించారు.

தொடர்புடைய செய்தி