లింగపాలెం: గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం

72பார்த்தது
లింగపాలెం: గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం
లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో "పల్లె పండుగ" కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி