బొబ్బిలి: సెక్రటరీలకు సమగ్ర నైపుణ్య అభివృద్ధిపై శిక్షణా కార్యక్రమం
బొబ్బిలి పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ లో బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 16 సచివాలయాలలో సెక్రెటరీలందరికి "సమగ్రనైపుణ్యాభివృద్ధి" పై పట్టణంలో గల 15 -59 సం. వయస్సు గల వారందరికీ సర్వే చేయు నిమిత్తం నైపుణ్యం ఆప్ ద్వారా తమ క్లస్టర్ పరిధిలో ప్రతీ కుటుంబంలో ఉన్న అర్హులైన వారిని గుర్తించి సర్వేలో నమోదు చేయాలని తెలుయజేయడం జరిగింది.