తుని: కుమ్మరిలోవ కాలనీలో మౌలిక వసతులకు నిధులు మంజూరు

66பார்த்தது
తుని: కుమ్మరిలోవ కాలనీలో మౌలిక వసతులకు నిధులు మంజూరు
తుని నియోజకవర్గం పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు ఆదివారం ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. తుని మండలంలోని కుమ్మరిలోవ ఆర్ఆర్ ప్యాకేజీ కింద పునరావాస కాలనీలో మౌలిక వసతులు నిర్మాణాలు పనులకు చేపట్టేందుకు రూ. 30. 77 కోట్లు, పట్టణంలో కోర్టు భవనాల నిర్మాణం కోసం రూ. 6. 25 కోట్లు నిధులు మంజూరు అయినట్లు ఆమె తెలిపారు. నియోజవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆమె మీడియాకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி