రంపచోడవరం డివిజన్లో గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్ లైన్ లో జరుగుతుందని వెలుగు జిల్లా మెనేజర్ రామరాజు మంగళవారం మీడియాకు తెలిపారు. మహిళలు తయారు చేసిన అల్లికలు, వెదురు వస్తువులతో పాటు గిరిజనులు ప్రకృతి సిద్ధంతో పండించిన తృణధాన్యాలను మార్కెట్లో ఉంచడం జరుగుతుందని చెప్పారు.