అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి లో ఆదివారం షిఫ్ట్ డిజైర్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని జీ కొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులను వైద్య సేవ నిమిత్తం మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మారేడుమిల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.