రాజమండ్రి:  318 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు

63பார்த்தது
రాజమండ్రి:  318 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 మందిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు హాజరుపరచగా, 16 మందికి ఒక్కొక్కరికి 10వేలు చొప్పున, మొత్తం రూ. 1, 60, 000 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఈ నెలలో ఇప్పటివరకు 318 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు మంగళవారం ఎస్పీ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி