సామర్లకోట: ఆక్రమణలు తొలగింపు

67பார்த்தது
సామర్లకోట స్టేషన్ సెంటర్ లో దుకాణ సముదాయాల ఎదురుగా డ్రైన్ ను ఆక్రమించి వ్యాపారాలు సాగించడంతో మురుగు నీరు ప్రవాహనికి ఆవరోదాలు ఏర్పడ్డాయి. మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించే పనులను బుధవారం చేపట్టారు. గత కొంతకాలంగా కౌన్సిలర్ పితాని కృష్ణ డ్రైన్ ల ఆక్రమణలపై కమీషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

தொடர்புடைய செய்தி