బాధిత కుటుంబానికి సాయం

60பார்த்தது
బాధిత కుటుంబానికి సాయం
సామర్లకోట మండలం వేట్లపాలెం పీ హెచ్ సీలో ఏఎన్ఎంగా పనిచేస్తూ.. రోడ్డు ప్రమాదంలో మృతిచేందిన ఏఎన్ఎం కుటుంబ సభ్యులకు సామర్లకోట ఎంపీడీవో శ్రీలలిత ఆధ్వర్యంలో మండల అధికారుల నుంచి సేకరించిన. రూ. 1. 25 లక్షల నగదు సాయాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ..ప్రభుత్వ పరంగా సాయం మంజూరుకు కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி