మండపేట: ఇంటింటా క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే అవగాహన కార్యక్రమం

70பார்த்தது
మండపేట: ఇంటింటా క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే అవగాహన కార్యక్రమం
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంగర వైద్యాధికారి డాక్టర్ పిఎంఎస్ డి రత్నకుమారి వారి ఆధ్వర్యంలో శనివారం మండపేట పరిధిలోని ఆరు సచివాలయాలలో ఇంటింటా క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే అవగాహన కార్యక్రమం నిర్వహించారు.18 సంవత్సరముల వయసు పైబడిన వారినందరిని ఇంటి వద్దనే క్యాన్సర్ కొరకు స్క్రీనింగ్ చేసి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి, వారికి తగు చికిత్స అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி