మహిళా సాధికారత విభాగం లింగ వివక్షత పైసెమినార్

496பார்த்தது
మహిళా సాధికారత  విభాగం లింగ వివక్షత పైసెమినార్
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావులపాలెం నందు మహిళా సాధికారత మరియు పారా సంస్థల ఆధ్వర్యంలో లింగ వివక్షత అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే జ్యోతి ఆధ్వర్యంలో జరిగింది. స్త్రీలపై గృహంలోను సమాజంలోనూ వృత్తి ప్రవేశాల్లోనూ చూపిస్తున్న వివక్షతను ఈ విధంగా ఎదుర్కొనాలో స్త్రీలకు ఉన్న చట్టాలను గురించి శ్రీమతి ఎన్ హేమ వెంకట్రావు ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలోవైస్ ప్రిన్సిపల్ సత్యమూర్తి, మహిళా సాధికారత కన్వీనర్ కే రజిని కోఆర్డినేటర్ వి శైలజ కోఆర్డినేటర్ జి సోనీ, మహిళా సాధికారత పారా సంస్థల కార్యకర్త పి శేషారత్నం, తదితర మహిళా అధ్యాపకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி