ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం

52பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుంచే శ్రీహరి, పృధ్వి రాజు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు.

தொடர்புடைய செய்தி