కాకినాడ: అఖిల భారత పశుగణన ప్రక్రియ ప్రారంభం

77பார்த்தது
కాకినాడ: అఖిల భారత పశుగణన ప్రక్రియ ప్రారంభం
జిల్లాలో శుక్రవారం నుంచి వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 28 వరకు 21వ అఖిల భారత పశుగణన ప్రక్రియ జరుగుతుందని ఈ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కోరారు‌. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు గణన ప్రక్రియను శుక్రవారం కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ , పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్. సూర్యప్రకాశరావు ఇతర అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி