తుపాను ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ మేరకు గురువారం దేవరపల్లి గ్రామంలోని బ్యాంక్ గదిలోకి కూడా నీరు చేరుకుంది. దేవరపల్లి పూర్తి జలమ
యంగా మారిపోయింది. రేపు కూడా వర్షం ఇలాగే ఉండవచ్చని చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.