గుర్రపు డెక్క తొలగించాలని వినతి

85பார்த்தது
చాగల్లు మండల శివారులోని కొవ్వాడ కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీరు వెళ్లే పరిస్థితి లేక పంట పొలాలు మునుగుతున్నాయని తూ. గో జిల్లా రైతు సంఘం కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంట పొలాలు మునిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువల్లో గుర్రపు డెక్క తొలగించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி