సూళ్లూరుపేట ఆసుపత్రి ఎంఎన్ఓ మృతి

51பார்த்தது
సూళ్లూరుపేట ఆసుపత్రి ఎంఎన్ఓ మృతి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎంఎన్ఓ వినోద్ కుమార్ సోమవారం అర్ధరాత్రి మరణించారు. నాయుడుపేట పట్టణంలోని మాలయ కోటలో నివాసం ఉంటున్నారు. ఆరోగ్యం సరిలేక ఆకస్మికంగా మృతిచెందారు. నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలోనూ సుదీర్ఘ కాలంగా పనిచేసే అందరి మన్ననలు పొందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி