రొంపిచర్ల: నాలుగు నెలలుగా ఏ సమాచారము ఇవ్వడం లేదు

56பார்த்தது
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జాండ్లవారిపల్లి వైసీపీ సర్పంచ్ నాగిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలలుగా ఏ శాఖ కూడా పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయో ఏ సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. 'అభివృద్ధి చేయండి, మేము అడ్డుపడము కనీసం ఏం పనులు చేస్తున్నారో కనీసం సమాచారం ఇవ్వండి' అని అధికారులను వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி