పీలేరు ఈవోకు అభినందనలు
పీలేరు మేజర్ గ్రామపంచాయతీకి పూర్తి కాలం ఈవోగా బాధ్యతలు తీసుకున్న గురు మోహన్ ను యువ న్యాయవాదులు సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి న్యాయవాది అయిన టి.ఎల్ వెంకటేష్, హైకోర్టు న్యాయవాది విశ్వకాంత్ బాబు, జావిద్ భాష కలిసి బుధవారం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమరి హయాంలో పీలేరు గ్రామం పంచాయతీ సమగ్ర అభివృద్ధి చెందాలని అందుకు మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు.